Work from home : వాయు కాలుష్యాన్ని తగ్గించే నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 5 నుంచి 20వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో 50శాతం మంది ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరు కావాలని, మిగిలిన వారు ఇంటి నుంచే పనిచేసేలా చర్యలు చేపట్టాలని ఆయా సంస్థలు, విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది.
Work From Home : నవంబర్ 5 నుంచి 50శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..! కారణం ఇదే..
Work from home : వాయు కాలుష్యాన్ని తగ్గించే నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 5 నుంచి 20వ తేదీ వరక...
By Dhallo News · October 31, 2026 at 2:06 PM IST
Have feedback on this article?Report error or suggestion
