తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) సైబర్ జాగ్రూక్తా దివస్ సందర్భంగా ప్రజలకు అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ఆన్లైన్ మోసాలు, క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల దుర్వినియోగం తీవ్రంగా పెరిగిపోతున్నాయని పేర్కొంది. సోషల్ మీడియా వేదికలైన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్లలో బ్రాండెడ్ వస్తువులు, హాలిడే ప్యాకేజీలు, ఆన్లైన్ కోర్సులపై భారీగా 70 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తామంటూ నకిలీ ప్రకటనలు ఇస్తున్నారని తెలిపింది. వీటిని నమ్మి ముందస్తుగా డబ్బులు చెల్లిస్తే సరుకులు పంపకుండా, వెబ్సైట్లను మూసివేసి […]
TGCSB: మీ మనీ.. మీ క్లిక్.. మీ ఛాయిస్.. హెచ్చరికలు జారీ చేసిన సైబర్ క్రైమ్ బ్యూరో..
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) సైబర్ జాగ్రూక్తా దివస్ సందర్భంగా ప్రజలకు అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ఆన్లైన్...
By Dhallo News · November 11, 2026 at 6:00 PM IST
Have feedback on this article?Report error or suggestion
