LATEST
Sat, Nov 7, 2026
Loading weather...
local

ఒక్క ఓటుతో MPTCగా గెలుపు

AP: ప.గో.(D) మల్లిపూడి MPTCగా TDP అభ్యర్థిని కొల్లి అరుణ కుమారి ఒక్క ఓటు మెజార్టీతో గెలిచారు. ఆమెకు 880 ఓట్లు వచ్చాయి. ర...

AP: ప.గో.(D) మల్లిపూడి MPTCగా TDP అభ్యర్థిని కొల్లి అరుణ కుమారి ఒక్క ఓటు మెజార్టీతో గెలిచారు. ఆమెకు 880 ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్‌లోనూ YCP అభ్యర్థిపై అరుణే విజయం సాధించారు. ఇక కైకలూరు BJP MLA కామినేని శ్రీనివాస్ స్వగ్రామం వరాహపట్నంలో BJP అభ్యర్థిపై YCP అభ్యర్థి G.ఆంజనేయులు విజయం సాధించారు. అటు నెల్లూరు(D) మనుబోలు (M) వడ్లపూడి MPTCగా TDP, YCPకి షాకిచ్చి కాంగ్రెస్ అభ్యర్థి తలమల భారతి గెలిచారు. The post ఒక్క ఓటుతో MPTCగా గెలుపు appeared first...

SOURCE: VISALA Andhra
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from local

रोहित-हार्दिक ड्रामे का हुआ अंत! MI का साथ छोड़ PBKS जाएंगे पंड्या

IPL 2027 Biggest Trade Deal: पंजाब किंग्स अपनी टीम में एक मैच विनिंग ऑलराउंडर चा...

Read Article »

Ex Girlfriend : ఆమె ఎవరితో డేటింగ్ చేసింది? పెళ్లయిందా? బతికే ఉందా? ప్రియుడి ‘ఆర్టీఐ’ ఆరాటం..

Ex Girlfriend : ఆమె ఎవరితో డేటింగ్ చేసింది? పెళ్లి చేసుకుందా? ఇప్పుడు బతికే ఉందా...

Read Article »

Mega Verse: అక్కినేని కుటుంబం తో మెగాస్టార్ చిరంజీవి టాక్ షో..టీఆర్ఫీ రేటింగ్స్ బద్దలు అవ్వాల్సిందే!

Mega Verse: రీసెంట్ గానే మెగాస్టార్ చిరంజీవి నెట్ ఫ్లిక్స్ లో ‘మెగా వర్స్’ అనే ట...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.