వైఎస్ జగన్ అన్న వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయ వివాహం ఇటీవల చెన్నైలో జరిగింది. మంచు విష్ణు భార్య విరోనికా వైఎస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పెళ్ళికి విరోనికా తన తల్లితో కలిసి హాజరైంది. పెళ్ళిలో తన బంధువులతో, వైఎస్ విజయమ్మతో కలిసి దిగిన పలు ఫొటోలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసారు మంచు విష్ణు భార్య విరోనికా.
Manchu Vishnu Wife : వైఎస్ కుటుంబంలో పెళ్లి.. సందడి చేసిన మంచు విష్ణు భార్య.. ఫొటోలు..
వైఎస్ జగన్ అన్న వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయ వివాహం ఇటీవల చెన్నైలో జరిగింది. మంచు విష్ణు భార్య విరోనికా వైఎస్ ఫ్యా...
By Dhallo News · November 17, 2026 at 7:24 PM IST
Have feedback on this article?Report error or suggestion
