Ravichandran Ashwin: న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్ వరుసగా మూడు మ్యాచ్‌లూ గెలిచినప్పటికీ, పేసర్ భువనేశ్వర్ కుమార్ ప్రదర్శన మాత్రం నిరాశపరిచింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన భువి, ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచుల్లో కలిపి కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసి, ఓవర్‌కు 11.58 పరుగుల సగటుతో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో చివరి రెండు మ్యాచ్‌ల్లో అతడి స్థానం ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై తాజాగా స్పందించిన భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్,...
Bhuvneshwar Kumar: మూడు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్.. భువనేశ్వర్ కుమార్‌పై మళ్లీ వేటు..?
Ravichandran Ashwin: న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్ వరుసగా మూడు మ్యాచ్‌లూ గెలిచినప్పటికీ, పేసర్ భువనేశ్వ...
By Dhallo News · October 29, 2026 at 7:11 AM IST
Have feedback on this article?Report error or suggestion
