టాలీవుడ్ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’ (Idupu Kayitham). తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. పెళ్లి వేడుకలతో ఆహ్లాదకరంగా ప్రారంభమైన కథ, విడాకుల పత్రం ప్రస్తావనతో అనూహ్యమైన మలుపు తిరగడం టీజర్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాగ దుర్గ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని […] The post Idupu Kayitham:...
Idupu Kayitham: పెళ్లి పీటల నుంచి విడాకుల పత్రం వరకు.. ప్రియదర్శి ‘ఇడుపు కాయితం’ టీజర్ ఆసక్తికరం!
టాలీవుడ్ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’ (Idupu Kayitham). తాజాగా విడుదలైన ఈ సినిమ...
By Dhallo News · November 12, 2026 at 12:00 PM IST
Have feedback on this article?Report error or suggestion
